Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

బినామీ వీవర్ సొసైటీ

ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీను బినామీ వీవర్ సొసైటీ ల అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోన్న ఆ ఛానల్ కథనం.

కడపలో కలెక్టరేట్, తహశీల్దార్, ఆప్కో కార్యాలయాల పై ముట్టడి, వరుస ఆందోళనలు..

రేపు మంగళగిరిలోని ఆప్కో ప్రధాన కార్యాలయం ముట్టడికి సీపీఎం పిలుపు.. ఆప్కో ఛైర్మన్ ను తొలగించాలని ముఖ్యమంత్రి కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బహిరంగ లేఖ..

కడప సెంట్రల్ బ్యాంక్ కు రుణాలు ఎగ్గొట్టి న వీవర్ సొసైటీ అధ్యక్షుల ఇల్ల ఎదుట బ్యాంక్ అధికారుల ఆందోళన..

ఆప్కో మాజీ చైర్మన్ బండిహనుమంతు మెండి బకాయిలు తీర్చలేదంటూ కడప నగరం రవీంద్రనగర్ లోని బండి హనుమంతు ఇంటి ఎదుట
డప్పు కలాకారులతో చాటింపు..

11.13 కోట్ల మెండి బకాయిలు తీర్చాలంటూ వీవర్ సొసైటీ అధ్యక్షులకు నోటీసులు..

ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీనుకు కౌంట్ డౌన్..

గుజ్జల శ్రీను జేబుమనిషి అవినీతి అధికారి శ్రీనివాస్ శ్రీనరేష్ బదిలీ..

చేనేత జౌళి శాఖ కమిషనర్ గా నియమితులైన లక్ష్మీనరసింహం IAS.నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహారం కల అధికారి రాకతో ..ఆప్కో అవినీతి తిమింగిలంకు ముచ్చెమటలు.

కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రిత్వ శాఖ కు వరుస ఫిర్యాదులు..

స్మృతీ ఇరానీ దగ్గర కెల్లిన ఆప్కో ఛైర్మన్ అవినీతి వ్యవహారం..

ఇప్పటికే కడపలో తిష్ట వేసిన సీవీసీ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) అధికారులు. ఆప్కో చేనేత జౌళి శాఖ అవినీతి పై ఆరా..!

Latest News